Ravindra Jadeja On His Fielding Skills | Virat Kohli Fitness || Oneindia Telugu

2021-08-13 192

"I'm one of the best but don't take anything for granted" - Ravindra Jadeja on his fielding skills
#RavindraJadeja
#INDVSENG
#ViratKohliFitness
#RavindraJadejaFieldingSkills
#IPL2021


ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తానూ ఒకడినని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. ఇక్కడితోనే ఆగిపోనని.. నిరంతరం త ఆట, ఫిట్‌నెస్‌పై శ్రమిస్తాననన్నాడు. యూఏఈ వేదికగా త్వరలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచేందుకు తనవంతు కృషి చేస్తానని జడేజా చెప్పాడు. ఇక ఇంగ్లండ్ సిరీస్‌ గెలిచేందుకు కోహ్లీసేనకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్ గురువారమే ఆరంభం అయింది. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ చేస్తోంది.